పార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆవిర్బవా వేడుకలు జయప్రదం చేయాలి
మహనీయులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జూన్ 22 1940 వ సంవత్సరంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (AIFB)ని స్థాపించి జూన్ -22 నాటికీ 85 వసంతాలు పూర్తి చేసుకుని 86 వ సంవత్సరంలో అడుగిడుతున్న సంధర్భంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లొ 86 వ వార్షికోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. జూన్ -22 న రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున ఆవిర్బవా వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జవెద్ లతీఫ్ మరియురాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, AIFB కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ పాల్గొన్నారు.